ఉద్భవము
జూన్ 27, 2025 ఉద్భవము ( ud-bhavamu ) అర్థము (విశేష్యము) : జననము; పుట్టుక; ఉత్పత్తి; పుట్టినది Meaning (noun) : birth; emanation వాడుక / Usage జీవి ఉద్భవం నుండి ఆధునిక కంప్యూటరు దాకా క్లుప్తంగా చెప్పే కావ్యం గరికపాటి 'సాగర ఘోష'. Garikapati's poem 'Sagara Ghosha' spans origin of life till the genesis of computers. మెదడుకు మేత / Food for thought అతులిత పుణ్యమూర్తివి, కృతాత్ముఁడ వెందును నీవు ధర్మ మూ ర్జితముగ నెప్పు డేమఱక చేయుచు నుండుము, నిత్యశోభన స్థితి వెలుగొందు ; మేను భవదీయసమాగతిఁ జేసి ధర్మ సు స్థితమతి నైతి న న్ననుమతింపు గుణాకర! పోయి వచ్చెదన్ (‘మంచిగుణాలకు నెలవైన ఓ ధర్మవ్యాధుడా! నీవు పున్నెముల ప్రోవవు. నీ జీవితం ధన్యమైనది. సదా ధర్మాన్నే ఆచరించేవాడవై నీ బ్రతుకును తీర్చిదిద్దుకొనుము. నీ చరిత్రవలన ధర్మం విస్తరించి వెలుగొంద గలదు. నీక...