ఉర్వారుకము
ఫిబ్రవరి 28, 2022 ఉర్వారుకము ( urvarukamu ) అర్థము (విశేష్యము ): దోసకాయ; ఇర్వారువు; కర్బూజ; పుచ్చ Meaning (noun) : species of cucumber వాడుక / Usage ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ( తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. అమృత సమానమైన మోక్షము నుండి నేను విడివడకుండ ఉండును గాక) Just as a ripe cucumber falls off its stalk separate me from (cycle of life and) death. మెదడుకు మేత / Food for thought పూర్వకాలాన్ని శాసించినవాళ్ళే భవిష్యత్తుని నిర్దేసిస్తారు. వర్తమానాన్ని శాసించేవాళ్ళు పూర్వకాలాన్ని నియంత్రిస్తారు. భూతకాలం ఎక్కడైనా నిక్కచ్చిగా ఉందా? ఎక్కడైనా గతించిన కాలం ఇంకా జరుగుతోందా? లేదు. అయితే భూతకాలం అసలు ఉందా? ఉంది, చరిత్ర పుటల్లో ఉంది. మన ఊహల్లో, మన గుర్తులలో, మన మెదడులో ఉంది. కానీ మన పార్టీ చరిత్ర పుటల్ని,...