అవకతవక
ఫిబ్రవరి 28, 2025 అవకతవక ( avaka-thavaka ) అర్థము ( విశేష్యము ) : అవ్వాల్సినవి తగినవి అవ్వకపోడం; (చట్ట వ్యతిరేకంగా) పొరపాటు; అసంబద్ధము Meaning (noun) : irregularities; out of turn; errors of omission and commission వాడుక / Usage ఎన్నికల విధుల్లో అవకతవకలు .. సూర్యాపేట జిల్లాలో ముగ్గురు అధికారులపై వేటు. Irregularities in election duties... 3 officials sacked in Suryapet district. మెదడుకు మేత / Food for thought నీకేమన్నా చాదస్తమా? ఈ రోజుల్లో సంస్కృతం కూడు పెడుతుందా? నేను వీడిని తెనాలి తీసుకుపోయి వారాలు ఏర్పాటు చేస్తాను . హిందీ నేర్పిస్తాను. మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆయన ఒక వారం, ఆయన తమ్ముడు ఒకటి, సత్యనారాయణ అనే టీచర్ ఇంట్లో ఒక వారం, పిల్లలమర్రి రామమూర్తి గారింట్లో ఒక వారం. వారికి ఏమైనా ఇబ్బందులొస్తే పెట్టే వారు కాదు. ఇక ఆ రోజు ఉపవాసామే. ఈ రోజు మీ ఇంట్లో వారమండి అని ఉదయమే గుర్తు చెయ్యాలి. కాలినడకన రోజుకు మూడు మార్లు కిలోమీటర...