భరతం పట్టు
ఫిబ్రవరి 27, 2025 భరతం పట్టు ( bharatam pattu ) అర్థము (జాతీయం) : గుణపాఠం నేర్పడం; శిక్షించు; కష్టమైన పని (భరతనాట్యం లాగా) చేయించు Meaning (idiom ) : teach a lesson; punish; assign a difficult task వాడుక / Usage రాబోయే రోజుల్లో ప్రజలు మీ భరతం పడతారు ! In the coming days, people will teach you a lesson! మెదడుకు మేత / Food for thought తరలి రారమ్మా! తరలి రారమ్మా! గౌతమీ, మంజీర, ఓ నాగావళీ, ఓ వంశధారా, తుంగభద్ర, పినాకినీ, ఉత్తుంగ భంగా కృష్ణవేణీ! తరలి రారమ్మా! తరలి రారమ్మా! నురుగుల ముత్యాల చెరగుల, తరగ మడతల పావడాతో తురిమి సిగలో రెల్లు పూమంజరులు ఝారులౌ సోయగముతో తరలి రారమ్మా! తరలి రారమ్మా! ఆవలి దరి ఎలమావి తోపులు, ఇవలి దరి వరిచేల కోపులు ఆవల ఈవల చూచుచూ, తలలూచు...