మలినము
జూన్ 30, 2022 మలినము ( malinamu ) అర్థము (విశేషణము ): మురికి; మాసినది; నల్లనిది; కల్మషము; దూషితమైనది Meaning (noun/adj) : dirt; dirty; black; soiled; sinful; wicked; vile వాడుక / Usage మనకోసం మనం నిర్దేశించుకున్న మతం నేడు మన మనసులనే మలినం చేసింది. Religion, that we created for ourselves, has now sullied our own minds. మెదడుకు మేత / Food for thought అతడు - తనలోని ఇరవైమూడు అంశాల్ని తీసుకుని - తన పరిమాణంతో పోల్చుకుంటే, దానికి లక్షరెట్ల దూరాన్ని పయనించే లక్ష్యంతో వేగంగా ఆమెను చేరుకుంటున్నాడు. ఆమె - తనలో ఇరవైమూడు అందాల్ని నిక్షిప్తపరిచి - స్వాతి జల్లు కోసం ముత్యపు చిప్పలా వేచి ఉంది. రెండు ఇరవైమూడులు కలిసి ఒక సజీవాకృతి ధరించబోయే సమయాన - పర్వతాంతర్భాగాల్లో, సముద్ర జలనిధి క్రింద, అడవుల్లో అట్టడుగున అలుముకున్న చెత్తాచెదారం క్రింద, ఎండుటాకుల అడుగున, ఎక్కడో ఏ మూలో - ఎవరో బద్ధ...