మలయిక
మార్చ్ 01, 2023 మలయిక ( malayika ) అర్థము (విశేష్యము ): విహారము; వాహ్యాళి; షికారు Meaning (noun) : rambling; walking for pleasure; excursion వాడుక / Usage వరుడి బిగి కౌగిలిలో మనసు మలయింపగా మరుడి మత్తులో మురిసిపోయింది . Tight embrace of beloved, heart roving, she was ecstatic in Cupid's desire. మెదడుకు మేత / Food for thought అస్మాన్ సాధు విచింత్య సంమ్యమధనాన్ ఉచ్ఛైః కులంచాత్మనః త్వైయస్యాః కథమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్యించతాం సామాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృశ్యాత్వయా భాగ్యా యత్త మతః పరం నఖలుత ద్వాత్యం వధూబంధుభిః (నీకన్న సంయమ ధనులము, సాధువులము అయిన మేము అన్నివిధాలుగా పెద్దలమని భావించి మేం చెప్పే ఈ మాటలు విను. మీ ఇద్దరిమధ్య ఏర్పడిన ఈ స్నేహం అబాంధవ కృతం. అంటే మేం నిర్ణయించి చేసింది కాదు. మీ ఇద్దరూ ఇష్టపడి స్వేచ్ఛితంతో చేసుకున్నది. కాబట్టి ఈమెను నీ భార్యలందరిలోనూ సామాన్య ప్రతిపత్తి పూర్వకంగా స్వీకరించు - ఈ పద్యంలో...