గుజగుజరేకులు
ఫిబ్రవరి 02, 2024 గుజగుజరేకులు ( guza-guza-rēkulu ) అర్థము (విశేష్యము ): పిల్లల ఆట; నాలుగు స్తంభాల ఆట Meaning (noun) : children's game - puss in the corner వాడుక / Usage గుజగుజఱేకులు గుజ్జనగూళ్లును బొమ్మలపెండిండ్లు ఆడే పిల్లలు ఉన్నారా? The traditional games of past are all but lost now. మెదడుకు మేత / Food for thought व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ति रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम् । आयुः परिस्रवति भिन्नघटादिवाम्भः लोकस्तथाप्यहितमाचरतीति चित्रम् ॥ వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం । ఆయుః పరిస్రవతి భిన్నఘటాదివాంభో లోకస్తథాప్యహితమాచరతీతి చిత్రమ్ ॥ ( ముసలితనము ఆడపులివలె బెదిరించుచున్నది. శత్రువులు వలె రోగాలు దేహమును హరించుచున్నవి. ప...