తీండ్రము
జులై 02, 2024 తీండ్రము ( tīnḍramu ) అర్థము (విశేష్యము ) : తీక్షణము; ప్రచండము; చురుకుతనం; వేడిమి; ప్రకాశము Meaning (noun) : splendour; warmth; fierce; active; radiance వాడుక / Usage "కదులుతున్నాయి మనిషి గుండెలో గాండ్రించే అరణ్యాలు, గీపెట్టే సముద్రాలు, తీండ్రించే జలపాతాలు " . Man's heart resonates with roaring forests, wailing oceans, fierce waterfalls. మెదడుకు మేత / Food for thought ధ్వనికీ ప్రతిద్వనికీ మద్యనేను హింసకీ ప్రతహింసకీ మద్యనేను విధ్వంసానికీ నిర్మాణనికీ మద్యనేను వ్రణనికీ రక్తకణనికీ మద్యనేను వధ్యశిలలకూ కలలకు మద్యనేను మౌనానికీ మానవాగ్నికీ మద్యనేను చిదిమిన గాయాలకూ చిందిన వెలుతురుకూ మద్యనేను కన్నీటిలోయలకూ కాంతి శిఖరాలకూ మద్యనేను అణచివ...