డగ్గుత్తిక
ఏప్రిల్ 02, 2025 డగ్గుత్తిక ( ḍagguttika ) అర్థము (విశేష్యము) : డక్కు=భయం, బాధ; కుత్తిక=గొంతు; గద్గద స్వరం; బొంగురు గొంతు Meaning (noun) : choked; broken voice వాడుక / Usage భరించరాని దుఃఖంతో, డగ్గుత్తికతో “ఇంక మనసైన్యంలో విజయాశ అడుగంటిపోయింది” అని చెప్పి వలవల ఏడ్చాడు సంజయుడు. Overcome with grief Sanjaya choked saying "our army lost any hope of victory". మెదడుకు మేత / Food for thought అమ్మ మనల్ని తొమ్మిది మాసాలు మోసింది కాబట్టి మనం పుట్టాం అనుకుంటారు కొందరు. లేదు నాన్నతో పది నిముషాలు సుఖపడితే పుట్టాం అనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కానీ మొదటిది నమ్మినవాడు మనిషవుతాడు. రెండోది నమ్మినవాడు పశువవుతాడు. -- కృష్ణం వందే జగద్గురుమ్ (2012), జాగర్లమూడి రాధాకృష్ణ