గోము
ఫిబ్రవరి 01, 2023 గోము ( gōmu ) అర్థము (విశేష్యము ): శ్రమ ఎరుగక పోవడం; సుకుమారం; గారాబము Meaning (noun) : freshness; being brought up in ease; over indulgence (esp to child); love వాడుక / Usage ప్రియురాలు ముద్దుగా గోము చేస్తూ మాట్లాడితే కరగని మగడు కద్దు సుమీ! Rare is a man that doesn't melt for the sweet endearments of the beloved. మెదడుకు మేత / Food for thought ఏమని ఎంతని పాడను నీ చరిత్ర రంగత్తుంగత్తరంగ తుంగభద్ర! కృష్ణాతరంగ పరిష్వంగ ముద్ర కృష్ణరాయ కవితాంతరంగ భద్ర విజయసింహ గర్జనకే శ్రీవిద్యారణ్యమా మనుచరిత్రగా మారిన మనుసంభవ ప్రబంధమా నిగమశర్మ అక్కనే నింగి చుక్కగా చేసిన పాండురంగ మహాత్మ్యమా విరజానదిలా రాయల విశిష్ట ఘంటాన పొంగు విష్ణుచిత్తీయమా కృష్ణరాయ గేయమా! మా కృష్ణరాయ గేయమా! -- పుష్కల పూర్ణ తుంగభద్ర, వేటూరి (జనవరి 29, 1936, 2010)