సంకీర్ణం
మార్చి 31, 2021 సంకీర్ణం ( san-kīrṇamu ) అర్థము (విశేషణము): వ్యాపించిన; ఒకటితో ఒకటి కలిసిపోయిన; కలయిక; కూటమి Meaning (adjective) : diffused; mixed; mixture; coalition వాడుక / Usage సంకీర్ణ రాజకీయాలు ప్రజాస్వామ్యంకి మేలా లేక హానికరమా? Are coalition politics good, for democracy, or harmful? మెదడుకు మేత / Food for thought " " విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం | పాత్రత్వాత్ ధనమాప్నోతిధనాద్ధర్మం, తతః సుఖం || " ( సరియైన విద్య వినయాన్ని ఇస్తుంది, ఆ వినయం పాత్రతని (eligibility) కలగజేస్తుంది, అట్టి పాత్రత ద్వారా ధనం సమకూరుతుంది, వినయమూ పాత్రత ద్వారా సంపాదించిన ధనం ధర్మ కార్యాలకి వినియోగింపబడుతుంది, అట్టి ధర్మ కార్యాచరణలు సుఖాన్ని కలగజేస్తాయి.) -- హితోపదేశం లో మిత్రలాభం, నారాయణ పండితుడు (14వ శతాబ్ధం)