అభినివేశము
ఆగష్టు 22, 2025 అభినివేశము ( abhi-nivēṣamu ) అర్థము (విశేష్యము) : చొరవ; శ్రద్ధ; పట్టుదల; కోరిక; అభిలాష Meaning (noun) : zeal; enthusiasm; intent; desire వాడుక / Usage సంగీతామృత సేవనలే నిజసాహిత్యా భినివేశము లై తరంతరం నిరంతరం జీవాభిషేకమొనరించి తరించగా . Relishing the nectar of music as the true literary zeal, every generation forever, worship with their lives and cherish. మెదడుకు మేత / Food for thought వెల్లుల్లి పెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? మొల్లముగ నూనె వేసుక కొల్లగ భుజియింపవలయు గువ్వల చెన్నా -- గువ్వల చెన్న శతకం